Prabhas Biography

Prabhas’ full name is’ Uppalapati Prabhas Raju ‘, son of famous actor Krishna Raju’s brother. Born 23 October 1979 in Chennai. Whose parents were Shiva Kumari and Suryanarayana Raju.

He has a brother Prabodh, and a younger sister Pragati. He is the son of famous actor Krishna Raju’s brother. Leading actors Gopichand, Allu Arjun, Rana Daggubati and Manchu Manoj Kumar, are good friends of Prabhas.

Prabhas was introduced to the Telugu film industry with Ishwar cinema. After that, Prabhas made a name for himself in the Telugu film industry by starring in films like Varsham, Chhatrapati, Billa, Darling, Mr Perfect, Mirchi and Bahubali. Prabhas fans call him Darling. Bahubali became world-famous with his film.

With Bahubali 2 Parts, he broke the box office records that no hero in the Indian film industry has recorded.

Freshly greeted with ‘Saho’. The film grossed over Rs 400 crore at the box office of Disaster Talk. The film was a critical and commercial success, especially in the North.

Due to this craze that came with Bahubali, a wax figure of Prabhas in the form of Bahubali was placed in the Madame Tussauds Museum in Thailand.

Prabhas has acted in two films with Rebel star Krishnan Raju. The two have acted together in mass movies like Billa and Rebel. Although the two films were not successful at the box office, the two acted together to make the fans happy.

प्रभास का पूरा नाम ‘उप्पलपति प्रभास राजू’ है, जो मशहूर अभिनेता कृष्णा राजू के भाई के बेटे हैं। 23 अक्टूबर 1979 को चेन्नई में जन्म। जिनके माता-पिता शिव कुमारी और सूर्यनारायण राजू थे।

उनका एक भाई प्रबोध और एक छोटी बहन प्रगति है। वह मशहूर अभिनेता कृष्णा राजू के भाई के बेटे हैं। प्रमुख अभिनेता गोपीचंद, अल्लू अर्जुन, राणा दग्गुबाती और मांचू मनोज कुमार, प्रभास के अच्छे दोस्त हैं।

प्रभास को तेलुगू फिल्म उद्योग में ईश्वर सिनेमा के साथ पेश किया गया था। उसके बाद, प्रभास ने वर्षाम, छत्रपति, बिल्ला, डार्लिंग, मिस्टर परफेक्ट, मिर्ची और बाहुबली जैसी फिल्मों में अभिनय करके तेलुगु फिल्म उद्योग में अपना नाम बनाया। प्रभास के प्रशंसक उन्हें डार्लिंग कहते हैं। बाहुबली अपनी फिल्म से विश्व प्रसिद्ध हो गए।

बाहुबली 2 भागों के साथ, उन्होंने बॉक्स ऑफिस के रिकॉर्ड को तोड़ दिया जो भारतीय फिल्म उद्योग में किसी भी नायक ने दर्ज नहीं किया है।

ताजा स्वागत ‘साहो’ से किया। फिल्म ने डिजास्टर टॉक के बॉक्स ऑफिस पर 400 करोड़ रुपये से ज्यादा की कमाई की थी। फिल्म एक महत्वपूर्ण और व्यावसायिक सफलता थी, खासकर उत्तर में।

बाहुबली को लेकर आए इस क्रेज के चलते थाईलैंड के मैडम तुसाद म्यूजियम में बाहुबली के रूप में प्रभास की मोम की मूर्ति लगाई गई।

प्रभास ने विद्रोही स्टार कृष्णन राजू के साथ दो फिल्मों में काम किया है। दोनों ने बिल्ला और रिबेल जैसी मास फिल्मों में एक साथ काम किया है। हालांकि दोनों फिल्में बॉक्स ऑफिस पर सफल नहीं रहीं, लेकिन प्रशंसकों को खुश करने के लिए दोनों ने एक साथ अभिनय किया।

ప్రముఖ నటుడు కృష్ణరాజు సోదరుడి కుమారుడు ప్రభాస్ పూర్తి పేరు ‘ఉప్పలపతి ప్రభాస్ రాజు’. 23 అక్టోబర్ 1979 న చెన్నైలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శివ కుమారి, సూర్యనారాయణరాజు.

అతనికి సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. అతను ప్రసిద్ధ నటుడు కృష్ణరాజు సోదరుడి కుమారుడు. ప్రముఖ నటులు గోపీచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్, ప్రభాస్‌కు మంచి స్నేహితులు.

ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత, ప్రభస్ తెలుగు చిత్ర పరిశ్రమలో వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి చిత్రాల్లో నటించడం ద్వారా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్ అభిమానులు అతన్ని డార్లింగ్ అని పిలుస్తారు. బాహుబలి తన చిత్రంతో ప్రపంచ ప్రసిద్ధి చెందారు.

బాహుబలి 2 పార్ట్స్ తో, భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో రికార్డ్ చేయని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు.

తాజాగా ‘సాహో’ తో పలకరించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం విమర్శనాత్మక మరియు వాణిజ్యపరంగా విజయవంతమైంది, ముఖ్యంగా ఉత్తరాన.

బాహుబలితో వచ్చిన ఈ వ్యామోహం కారణంగా, బాహుబలి రూపంలో ప్రభాస్ మైనపు బొమ్మను థాయిలాండ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచారు.

రెబల్ స్టార్ కృష్ణన్ రాజుతో ప్రభాస్ రెండు చిత్రాల్లో నటించారు. బిల్లా, రెబెల్ వంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాకపోయినప్పటికీ, ఇద్దరూ కలిసి నటించడం అభిమానులను ఆనందపరిచింది.

Leave a Comment